Mesha Rasi Phalalu September 2020 | మేష రాశి September 2020 నెల ఫలితాలు

మేష రాశి  September నెల ఫలితాలు

మేష రాశి (Mesha Rasi)వారు ఈ నెలలో మంచి ఆలోచనాతో planing తో దైర్యంగా ముందుకెళ్లాలి, శ్రమ తో ప్రయిత్నిస్తేనే ఫలితాలు బావుంటాయి. చంచల వ్యతిరేక ఆలోచనల్ని అదుపు చేయాలి అనవసరమైన విషయాలు తగ్గించుకుని ముఖ్యం గా మీ సొంత ఆర్థిక కుటుంబ వ్యవహారాల్ని ఓర్పు శ్రద్ధ తో Deal చేయాల్సిన కాలం ఇది ముఖ్యమైన పనుల్ని నెల రెండవ వారం లోపే నిర్వహించుకోవాలి, మీ సొంత జాతకం లో గురు -దశ -అంతర్దశ లు నడిచేవారికి యోగకర మైన ఫలితాలుంటాయి. ఇంకా శుక్ర – దశ అంతుర్దశలు నడిచేవారు , ఈ మేష రాశి వారు తప్పని సరిగా పరిహారాలు నిర్వహించాలి, సొంత అలవాట్లు  మాట్లాడే మాటల్లో మాటల్ని అదుపు చేసుకుని మాట్లాడాలి.వ్యాపార మరియు Patnership వ్యవహారాల్లో తొందర Mis -understanding లేకుండా జాగ్రత్త పడాలి ,దుర్గా దేవి పూజ అన్ని విధాలుగా మేలు చేయును , over All గా ఈ నెల బావుంటుంది.

పూజించాల్సింది: దుర్గా దేవి ని,  Lucky Numbers: 1 & 5,   Favour Colours: Yellow.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *