డిస్ లైక్ లలో నంబర్ 3 స్థానంలో `సడక్ -2` ట్రైలర్

సడక్ -2 మూవీ ట్రైలర్ కి బాలీవుడ్ నేపోటిజం

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం తరువాత ఎప్పుడూ లేనంతగా నేపోటిజం వ్యతిరేకంగా బాలీవుడ్ మాఫియాపైనా సుశాంత్ సింగ్ అభిమానులు కోపంతో విరుచుకపడుతున్నారు. సంజయ్ దత్,అలియా భట్ మరియు ఆదిత్య రాయ్ కపూర్ కలిసి నటించిన `సడక్ -2` సినిమా ట్రైలర్ ను ఆగష్టు 12 వ తారీకున విడుదల చేయగా ఆ ట్రైలర్ డిస్ లైక్ ల మోత మోగింది. ప్రపంచంలో అత్యధికంగా నచ్చని ట్రైలర్ గా రికార్డులకెక్కింది. ఈ మూవీకి ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహిచడం అసలు కారణం. బాలీవుడ్ ముఖ్యులందరిపైనా బాలీవుడ్ అభిమానులు కోపంగా ఉన్నారు అని తెలుస్తుంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *