కుంభ రాశి August 2020 నెల ఫలితాలు
రాశి ఫలితాలు ( కుంభ రాశి)August నెల ఫలితాలు
కుంభ రాశి వారికి ఈ నెలలో చాలా విషయాల్లో బావుంటుంది. ఇతరులతో సంబంధాలు మరియు బంధాలు లాభకరముగా ఉంటాయి, తొందర పడకుండా వ్యవహారాల్ని జాగ్రత్త గా మంచి ప్రణాళిక తో నిర్వహించాలి, మానసికంగా కొన్ని Confusion Thoughts వేధిస్తాయి, మార్పులని అర్థం చేసుకోకుంటే సమస్యలుంటాయి మరీ భయపడాల్సిందేమిలేదు, త్వరలోనే పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి.
వృత్తి. వ్యాపారాలు. విషయాలు బావుంటాయి ఎట్టి పరిస్థితుల్లో తొందర. పడకూడదు కొందరి సంబంధాలు వారితో meetings ఎంతో యోగవంతంగా ఉంటాయి. ఎవరిని అతిగా నమ్మకుండా పనులు స్వయంగా నిర్వహించుకోవాలి. ఉహలు మోసం చేసే అవకాశాలుంటాయి, ఆర్థిక స్థితి గతులు బావుంటాయి, శ్రీ దుర్గా దేవి ని. శ్రద్ధ గా ప్రార్తించి భక్తి గీతాలు ప్రతి. రోజు వింటే ఎంతో మేలు జరుగును, క్రూరంగా ప్రవర్తిస్తే వ్యతిరేకంగా మాటలు తగ్గించుకోకాపోతే పరిస్థితి. విపరీతంగా మారును త్వరలో మీరు వంటరి జీవనము చేసే వారి తో మీకు పరిచేయముని మీరు మర్చిపోలేరు, ఖర్చు లో మీ అనుభవము ఉపయోగ పడుతుంది, overall గా భావుంతుంటుంది,
పూజించాల్సింది : శ్రీ దుర్గా దేవి ని ,
Lucky Numbers : 8.
Favour Colours : Black,





