నటి లక్ష్మి మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం…?
ఓబేబి మరియు గ్యాంగ్ లీడర్ సినిమాలో లక్ష్మీ తన నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకొని విమర్శల ప్రసంశలు అందుకున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన లక్ష్మి తాను 15ఏళ్ళ వయస్సు నుంచి వెండితెరకు పరిచయమై ఇప్పటివరకు దాదాపుగా 400సినిమాల్లో నటించారు. తను హీరోయిన్ కాక సహానటిగా, అత్తగా, అమ్మగా, బామ్మగా, నెగిటివ్ రోల్, ఎన్నో విభిన్న పాత్రలలో రాణించినారు అదేకాక రాజకీయాల్లో కూడా కాలు మోపడం జరిగింది. లక్ష్మి ఆరోజుల్లో ముగ్గురిని పెళ్లి చేసుకోవడంనికి కారణం తెలిపారు . లక్ష్మి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే భాస్కర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది వాళ్ళీద్దిరికీ 1971లో ఐశ్వర్య జన్మించినది ఆ తరువాత కొద్దికాలానికి విడాకులు తీసుకోని మోహన్ అనే తన సహనటుడుని పెళ్లాడింది. ఆ తరువాత కొద్దికాలానికి అతనితో విడిపోయి నటుడు,దర్శకుడు శివచంద్రన్ ని పెళ్లిచేసుకున్నారు.
https://youtu.be/nyZQhI_zS-g





