పూరి ఇండస్ట్రీకి పరిచయం హీరోయిన్స్ అదుర్స్…
పూరి జగన్నాధ్ పేరు వినగానే మనకి వెంటనే తాను రాసిన డైలాగులు మరియు అయిన తీసిన సినిమాలు గుర్తుకువస్తాయి. కొంత మందికి ఆ డైలాగులు చెంప మీద కొట్టినట్టే అనిపిస్తుంది. కానీ అర్ధం చేసుకున్న వాళ్లకి అది నిజమే కదా అనిపిస్తుంది. తెలుగు సినిమా హీరోలకు హీరోయిజంకి ఒక కొత్త మేనరిజం నేర్పినది పూరి జగన్నాధ్. అలాగే తన సినిమాలో పూరి జగన్నాధ్ హీరోయిన్స్ కుడా డిఫరెంట్ గా ఉంటారు. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్స్ విషయమునకు వస్తే …..
https://youtu.be/FHIMZ4STsns
1)అమీషా పటేల్ : బద్రి
2)రేణు దేశాయ్ : బద్రి
3)తనూ రాయ్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం
4)సమ్రీన్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం
5)రక్షిత : ఇడియట్
6)అనుష్క శెట్టి : సూపర్
7)అసిన్ : అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి
8)ఆయేషా టాకియా : సూపర్
9)హన్సిక : దేశముదురు
10)నేహా శర్మ : చిరుత
11)అదా శర్మ : హార్ట్ ఎటాక్
12)కంగనా రనౌత్ : ఏక్ నిరంజన్
13)సమీక్ష : 143
14)శియా : నేనింతే
15)అదితి ఆర్య : ఇజం
16)ముష్కాన్ శెట్టి : పైసా వసూల్
17)కేథరిన్ : ఇద్దరు అమ్మాయిలతో
18)ఫైటర్ : అనన్య పాండే (ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది)





