టాలీవుడ్ రికార్డ్ బద్దలు కొట్టిన పూజా హెగ్డే సాంగ్
అల వైకుంఠపురములో చిత్రం లోని బుట్టబొమ్మ సాంగ్ రికార్డులను కొల్లగొడుతుంది ఈ పాటను ఎస్ ఎస్ థమన్ స్వరపరచిన విషయం అందరికి తెలుసు.ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది. అయితే గత కొద్ది రోజులుగా బుట్టబొమ్మ సాంగ్ రికార్డుల వేట మొదలు పెట్టినది. యూట్యూబ్‌లో బుట్టబొమ్మ సాంగ్ ఏకంగా 260 మిలియన్ వ్యూస్‌తో తెలుగులో అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియో సాంగ్‌గా రికార్డును నమోదు చేసింది. ఇంతగా ఆదరణ చూపిస్తున్నందుకు పూజా హెగ్డే ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు.
https://youtu.be/gL45RjMmcVc





