రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న రాధే శ్యామ్
ప్రభాస్ 20వ చిత్రం “రాధే శ్యామ్” టైటిల్ & ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదల అయిన విషయం తెలిసిందే.అయితే ‘రాధే శ్యామ్’ టైటిల్ & ఫస్ట్ లుక్ కొత్త రికార్డ్స్ సంపాదించుకుంది. బాహుబలి సినిమాతో ఎంతో ఫేమ్ పెంచుకున్న ప్రభాస్, తరువాత సాహూ సినిమాతో ఎన్నో అవార్డులు సాధించారు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ‘జిల్’ మూవీ తరువాత ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ‘రాధే శ్యామ్’ మూవీ ఫస్ట్‌లుక్ శుక్రవారం రోజు రిలీజ్ చేశారు.
https://youtu.be/OxgmMNya5w8





