Notice: Function Elementor\Core\Experiments\Manager::warn_removed_or_hidden_dependency was called incorrectly. Feature mega-menu depends on hidden experiment nested-elements. Please see Debugging in WordPress for more information. (This message was added in version 4.3.5.) in /home/tiwto93o2v0d/public_html/wp-includes/functions.php on line 6260
యువరాజ్ సింగ్ బయోపిక్ నిర్మాత,హీరో ఒక్కరేనా… – Tv Nxt

యువరాజ్ సింగ్ బయోపిక్ నిర్మాత,హీరో ఒక్కరేనా…

బాలీవుడ్ లో యువరాజ్ సింగ్ బయోపిక్

ఈ మధ్య బాలీవుడ్ లో ‌బయోపిక్‌ల హవా కొనసాగుతుంది . ముఖ్యంగా క్రీడాకారుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మేరీకోమ్‌, భాగ్ మిల్కా భాగ్ నుంచి ఎంఎస్‌ ధోనీ, సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ వరకూ అన్ని సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్నాయి. అదే విధంగా క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని సినిమా తీసేందుకు ప్రయత్నలు జరుగుతున్నాయి.

https://youtu.be/8PDVJu9fSbY

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *