పూరి జగన్నాధ్ పాన్ ఇండియా మూవీ “జన గణ మన”

పూరి జగన్నాధ్ పాన్ ఇండియా మూవీ “జన గణ మన”

పూరి జగన్నాధ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `జన గణ మన` మూవీ ను రూపొందించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా తెరకెక్కిస్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా పూరిపై ఫ్యాన్స్ కి ఆసక్తి మొదలైంది.ఇప్పుడు డైరక్టర్ పూరి జగన్నాధ్ హీరో విజయ్ దేవరకొండ తో `ఫైటర్`మూవీ చిత్రీకరిసున్నాడు. ప్రస్తుతం ఫైటర్ మూవీ చిత్రీకరణ లాక్ డౌన్ వల్ల వాయిదాపడింది. ఆ క్రమంలోనే ఈ ఖాళీ సమయాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన … “జన గణ మన ” మూవీ ని పూరి తెరపైకి తీసుసుకరావాలని ప్లాన్ చేస్తున్నాడు.

https://youtu.be/LDAOTHMKP5g

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *