సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారితీస్తున్నాయి. త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో వరుస ఇబ్బందులను చూస్తారని, ఆయన పేర్కొనడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇండస్ట్రీని కేవలం రెండు మ్యూజిక్ కంపెనీలు శాసిస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, సినీ పరిశ్రమలోని ఒత్తిళ్లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు.
https://youtu.be/UeTv9PZC8Yg





