జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి ఫలితాలు
రోజువారీ జీవితంలో Guidelines లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను తెలుపుతాయి,ఈ రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.
భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):
1) సూర్యమాన పద్దతి
2) చంద్రమాన పద్దతి
వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని Confusion అవ్వడము ఇది సరైన అలవాటు పధ్ధతి కాదు, ( వేల సంవత్సరాల నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac) ప్రకారముగానే ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.
మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా ఉన్నాయంటే ?
రవి : ఈ నెల 14 వ తేదీ వరకూ కుంభ రాశి లో,తరువాత మీన రాశి లో ఉంటాడు. బుధుడు : మీన రాశి లో ఉన్నాడు.
శుక్రుడు : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని : మకర రాశి లో ఉన్నాడు.
గురు : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు : మిథున రాశి లో.
కేతు : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.
తులా రాశి – Tula Rasi మార్చి నెల ఫలితాలు
తులా రాశి – Tula Rasi మార్చి నెల ముఖ్యమైన పనులు వ్యవహారాలు ప్రయత్నాల కై నెల రెండవ వారం లో లాభముగా ఉంటుంది, చివరి వారం లో అతి ముఖ్య విషయాల్ని అమలు చేయాలి, మీ సొంత జాతకము Stars చేదు దోషములకి తప్పని సరిగా పరిహారాలు చేయాల్సి ఉంటుంది, ఇతరుల మంచి కోరుకోవడము చేత, వారికి మంచి చేయడము తో మీకు మేలు జరుగుతుంది, అనవసరమైన విషయాల తో మీ సొంత విషయాలు మర్చిపోతే సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఖర్చుల లో ఆర్థిక విషయాల్లో మొహమాటంతో ఇతరులకి మాట ఇవ్వకూడదు, కొన్ని పొరపాట్లు జరగుతాయి, జరిగిన తప్పులను గ్రహించి పరిష్కరిస్తారు, కోపాన్నిఅదుపుచేయకుంటే సమస్యలుంటాయి, ఇష్టదేవత ప్రార్థన మరియు ఆధ్యాత్మిక చింతన మేలుచేస్తుంది, కొత్త పెట్టుబడికి -వ్యాపారాలకి ఇది సరైన కాలం కాదు, ఓవరాల్ గా నెల మూడవ వారం నుంచి అనుకూలించును, ఒకరు ఇద్దరి సలహా సాయం మీరు మరిచి పోలేరు, ప్రతి పని లో నిర్లక్ష్యం పనికి రాదూ సమస్యలుంటాయి.
పూజించాల్సింది : శ్రీ వెంకటేశ్వరస్వామిని,
Lucky Numbers : 5,
Favour Colours : green,





