Notice: Function Elementor\Core\Experiments\Manager::warn_removed_or_hidden_dependency was called incorrectly. Feature mega-menu depends on hidden experiment nested-elements. Please see Debugging in WordPress for more information. (This message was added in version 4.3.5.) in /home/tiwto93o2v0d/public_html/wp-includes/functions.php on line 6260
మేష రాశి -Mesha Rasi | Rasi Phalalu March 2020 – Tv Nxt

మేష రాశి -Mesha Rasi | Rasi Phalalu March 2020

జ్యోతిష్య శాస్త్రంలోని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి (Zodiac) ఫలితాలు 

రోజువారీ జీవితంలో guidelines  లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను  తెలుపుతాయి,ఈ  రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ  అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.

భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను  రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):

1) సూర్యమాన పద్దతి

2) చంద్రమాన పద్దతి

వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే  రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని   Confusion  అవ్వడము ఇది సరైన  అలవాటు  పధ్ధతి  కాదు, ( వేల సంవత్సరాల  నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac)  ప్రకారముగానే  ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో  చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.

మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా   ఉన్నాయంటే ?

రవి              :  ఈ  నెల 14 వ తేదీ  వరకూ కుంభ రాశి లో,తరువాత  మీన రాశి లో ఉంటాడు.      బుధుడు      :  మీన   రాశి   లో ఉన్నాడు.
శుక్రుడు      :  మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని              : మకర రాశి  లో ఉన్నాడు.
గురు             :  ధనుస్సు  రాశి లో   ఉంటాడు, 29-మార్చి , నుంచి, మకరం  లో ఉంటాడు
రాహు           :   మిథున   రాశి లో.
కేతు              :  ధనుస్సు రాశి లో  ఉన్నారు.
కుజుడు        :  ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.

మేష రాశి మార్చి -నెల ఫలితాలు                   

కొన్ని మార్పులు   మిమ్మల్ని    ఆశ్చర్య పరుస్తాయి ,   కొత్త   ప్రయత్నాలు  మంచి   Encouragement   పరిస్థితులు  ఉంటాయి. Financial  matters లో మంచి planing  తో  ముందుకెళ్లాలి, కొన్ని   సందర్భాల్లో  కొత్త  meetings  మిమల్ని బాగా  ఉత్సహంగా  ఉంచుతాయి.పరిస్థితుల్లో అనుకూలతలు  కనిపిస్తాయి. ఆసక్తి గా ప్రయత్నాలు  మొదలు పెడతారు ,ముఖ్యమైన  పనుల్ని నెల  మొదటి  రెండవ  వారం లో నిర్వహించుకోవాలి ,మీ  Personal   Stars, లో  శని , కుజ , దశల  కాలము నడుస్తుంటే   మీరు  తప్పసరి గా   సరైన   పరిహారాలు తీసుకోవాలి ,మీ  ఆలోచన విధానం పెరుగుతుంది , పనుల్ని శ్రద్ధ గా  ఉత్సాహంగా  నిర్వహించాలి, ఓవరాల్  గా  ఈ నెల  బావుంటుంది   మంచి  సౌకర్యవంతంగా     కాలం  గడుస్తుంది,  ఎక్కువ  మొత్తం లో ని  ఖర్చుల  గురించి  శ్రద్ధగా  ఆలోచించి   నిర్ణయాలు   అమలుచేయాలి చేయాలి , మీరు ఎంత Practical గా ఆలోచించినప్పటికీ ఆధ్యాత్మిక భావాలూ మేలుచేస్తాయి.

పూజించాల్సింది :      దుర్గాదేవి ని.

Lucky  Numbers:      8, 9.

Favour Colour”s:      yellow.

 

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *